NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా 3వ.వార్డు కౌన్సిలర్ యూనుస్ జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్  ఆత్మకూరు: నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక మూడో వార్డు కౌన్సిలర్ యూనుస్ 42వ జన్మదిన వేడుకలు స్వగృహం నందు ఘనంగా జరుపుకున్నారు.ఆయన స్వగృహానికి పలువురు ముఖ్య నేతలు వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మదిన వేడుకల్లో భారీ కేకును కట్ చేసి ఒకరికొకరు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని  నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నేతలు పాల్గొని పూలమాలతో శాలువాలతో కౌన్సిలర్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఒకటో వార్డు కౌన్సిలర్ కలిముల్లా, రఫిక్, పాన్ భాష, మాజీ కౌన్సిలర్ తిమోతి, వహీద్, ఖుద్దూస్ తదితరులు పాల్గొన్నారు.

About Author