PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా  నారా లోకేష్ జన్మదిన వేడుకలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  టిడిపి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను మంగళవారం నాడు బిలకల  గూడూరు గ్రామంలో టిడిపి నాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం టిడిపి క్యాలెండరు ఆవిష్కరించారు  ఈ సందర్భంగా మైనార్టీ నాయకుడు  ఫరూక్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో టిడిపి పార్టీ ఘనవిజయం సాధిస్తుందని నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం మళ్ళీ ఒకసారి ప్రగతి పదం వైపు దూసుకు వెళుతుందని అలాగే నారా లోకేష్ భారీ మెజార్టీతో గెలిచి మంత్రి కావడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ నెంబర్ మాజీ సర్పంచ్ ఎస్ ఏ రఫిక్. సుదర్శన్ రెడ్డి. జయంత్ రెడ్డి జయప్రకాష్ రెడ్డి. టిడిపి కార్యకర్తలు  పాల్గొన్నారు.

About Author