PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: ఆదివారం అన్నమయ్య జిల్లా రాయచోటి S.N కాలనీలో మండిపల్లి భవన్ లో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లక్ష్మీప్రసాద్ రెడ్డి గార్ల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఆయన అందుబాటులో లేకపోయినప్పటికీ 6 మండలాల నుండి అయన అభిమానులు,ప్రజలు రాయచోటి,గాలివీడు,సంబేపల్లి చిన్నమండెం,లక్కిరెడ్డిపల్లె, రామాపురం నుండి మండిపల్లి భవన్ కు చేరుకొని విడివిడిగా అభిమానులు కేక్ కట్ చేసి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author