PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: శ్రీ రవీంద్ర భారతి హై స్కూల్ నందు జవహర్ లాల్ న నెహ్రు జయంతి పురస్కరించుకొని మంగళవారం నాడు విద్యార్థులకు వివిధ సంస్కృతిక కార్యక్రమాలు వివిధ ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు, విద్యార్థుల చేత కేక్ కటింగ్  చేయించారు ..ఈ కార్యక్రమం లో యాజమాన్యం  రఘు సుబ్బారాయుడు. ప్రభాకర్. మరియు ప్రధానోపాధ్యాయులు వంశీకృష్ణ  వ్యాయామ ఉపాధ్యాయుడు సిధార్థ్ రాజ్, కి ప్రత్యేకంగా అభినందనలు  తెలిపారు. కార్యక్రమం లో పాఠశాల సిబ్బంది.జోతి , సావిత్రి, పద్మజ, మధుమతి పాల్గొన్నారు.

About Author