PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా 8వ రోజు పెద్దింటి అమ్మవారి మహోత్సవాలు..

1 min read

పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు

ముత్యాలరావు భాగ్యలక్ష్మి దంపతులు కేజీ 498 గ్రాముల వెండి బిందె బహుకరణ..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లా, కైకలూరు మండలం, కొల్లేటికోట గ్రామం లో వేంచేసియున్న శ్రీ పెద్దింటి అమ్మవారి జాతర ఉత్సవములు  ది. 18-03-2024 వతేదీ అనగా ఎనిమిదోవరోజు ఉదయం 5:00 గంటల నుండి 6:00 వరకు సప్తమావరణ పూజ సప్తమావరణ కలశార్చన  చామంతి పుష్పార్చన గులాబీ పువ్వులతో పూజ పుష్పాలంకరణ ధూపసేవ బాలభోగము హారతి మంత్ర పుష్పము ఉచిత ప్రసాదం మరియు సాయంత్రం  పంచహారతులు  ఈ రోజు అమ్మవార్లకు వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ఉచిత ప్రసాదం వితరణ చేసినవారు వారు భుజబలపట్నం వాస్తవ్యులు  ముదునూరి కొండరాజు  వెంకటలక్ష్మి ,  వారికి  ఆలయ అర్చకులు ప్రత్యేక దర్శనం ఏర్పాటు కల్పించి శేష వస్త్రములతో సత్కరించి ఆశీర్వచనం తదుపరి తిర్ద ప్రసాదములు అందజేసినరనిఈ రోజు ఏలూరు జిల్లా, ఉంగుటూరు మండలం, కైకరం గ్రామ వాస్తవ్యులు  కొరిపల్లి ముత్యాలరావు  భాగ్యలక్ష్మి  వారి కుటుంభ సబ్యులు 1 కేజీ 498 గ్రాములు వెండి బింది కానుకగా సంర్పించినరన ఈరోజు సంస్కృతిక కార్యక్రమములో భాగంగా  రాత్రి గం.7.00 లనుండి కైకలూరు వాస్తవ్యులు పసమర్తి శ్రీవల్లి వారి బృంద చే కూచుపుడి నృత్య మరియు రాత్రి గం.9.00 లకు విజయ  నాట్య మండలి గుడ్లవల్లేరు పులి నాగేశ్వరరావు చే  సత్య హరిశ్చంద్ర పౌరాణిక నాటక ప్రదర్శన  జరుపబడుచున్నది.  అని ఆలయ కార్యనిర్వహణాధికారి కె.వి. గోపాలరావు  ఒక ప్రకటనలో తెలియచేసినారు.

About Author