NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

 సెర్పు సీఈఓ కి ఘనంగా సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: SERP సీఈఓ AMD intiyaz    మన  ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డికి మన గురించి వివరించి మనకు 23% PRC శాలరీ హైక్ కావడానికి ప్రధాన కారకులైన  సెర్పు CEO ని కర్నూల్ మరియు నంద్యాల జిల్లా YKP- DRDA ఎంప్లాయిస్ ఘనంగా సన్మానించుకోవడం జరిగింది.  ఈ కార్యక్రమంలో మన యూనియన్ నాయకులు  (  L1 to L5) మన సీఈఓ గారికి అభినందనలు తెలుపుతూ మన చిరకాల కోరిక అయినటువంటి  రెగ్యులరైజేషన్ గురించి అడుగుతూ  మీరే మాకు దశ దిశా నిర్దేశం, అని చెప్తు మా రెగ్యులరై్సేషన్ (క్యాడర్ ఫిక్షేషన్ ) చెయడానికి మాకు   అన్ని మీరై మా క్యాడర్ ఫిక్షేషన్ చేయించవలసినదిగా కోరడమైనది. గౌరవ CEO గారు మాట్లాడుతూ బాగా వర్క్ చేయండి మీరు అనుకున్నది కూడా తొందరలోనే జరుగుతుందని ధైర్యం చెప్తు ప్రభుత్వం లో కూడ మన డిపార్ట్మెంట్ పై చాల నమ్మకం ఉంది  అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీ మీద ఎంతో నమ్మకం ఉందని తొందరలోనే మీ కోరిక నెరవేరుతుంది అనిచెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో నంద్యాల PD గారు గౌరవ శ్రీధర్ రెడ్డి గారు,   కర్నూల్  ఏ పి డి  శ్రీధర్రావు, ,SK  అబ్దుల్ రహిమాన్ dpm, నరసమ్మDPm, ప్రసాద్ apm, పుల్లయ్య apm, కరుణాకర్ apm, రాఘవేంద్ర apm, A. శ్రీనివాసులు apm., B. కృష్ణుడు cc, కృష్ణారెడ్డి cc, శ్రీను cc, mscc చెన్నయ్య, మరియు అడ్మిన్ అసిస్టెంట్ లు ఫయాజ్,  తదితరులు పాల్గొనడం జరిగింది.

About Author