NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉద్యోగ మేళా కు విశేష స్పందన

1 min read

ముఖ్యఅతిథిగా పాల్గొన్న కర్నూల్ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ , నగర మేయర్ బై.వై రామయ్య ,డిప్యూటీ మేయర్

1500 పైగా హాజరైన యువత

నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆధ్వర్యం లో నిరుద్యోగ యువతీ,

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  యువకుల కొరకు సుంకేసల రోడ్డు  నందు ఉన్న సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలోని ఉద్యోగ మేళాను నిర్వహించారు. ఈ జాబ్ మేళా లో టీవీఎస్ ట్రైనింగ్ & Muthoot finance,సర్వీస్,అమర రాజా గ్రూప్ Astro Steels, Foxconn, Apollo Pharmacy Ltd, Dmart, Sri Ram chits life insurance, SLV Enterprises మరియు వివిధ కంపెనీల ప్రతినిధులు ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూ లు నిర్వహించటం జరిగింది.దాదాపుగా 1500 పైగా మంది నిరుద్యోగ యువతీ, యువకులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ గారు, కళాశాల సిబ్బంది, మరియు నైపుణ్య అభివృద్ధి శిక్షణ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author