PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీజీ.వెంకటేష్ కు క్రీడా సంఘనేతల శుభాకాంక్షలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  క్రీడా దాత టీజీ వెంకటేష్ జన్మదిన సందర్భంగా క్రీడా సంఘ నేతలు బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గత నాలుగు దశాబ్దాల నుంచి  రాజకీయాలకు అతీతంగా చేయితనిస్తున్నారని క్రీడా సంఘాలు వాక్యానించారు.క్రీడా సంఘ నేతలు నేరుగా నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం .ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. రామాంజనేయులు, అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి సి హర్షవర్ధన్, హాకీ అసోసియేషన్ కార్యదర్శి దాసరి సుధీర్, సాఫ్ట్ వాల్ వ్యవస్థాపకులు టీ గంగాధర్, ఆర్చరీ సంఘ కార్యదర్శి కె. నాగరత్నమయ్య, ఆర్మూర్ రెజ్లింగ్ ప్రతినిధి సిహెచ్. చిట్టిబాబు, నెట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధి వంశీకృష్ణ, హ్యాండ్ బాల్ కార్యదర్శి పి సువర్ణ, సిలంబం కార్యదర్శి రాఘవేంద్ర, రగ్బీ అసోసియేషన్ ప్రతినిధి కొండే పోగు చిన్న సుంకన్న, పవర్ లిఫ్టింగ్ కార్యదర్శి వేణుగోపాల్, సైకిల్ పోలో సంఘం ప్రతినిధి రాఘవేంద్ర తోపాటు పలువురు సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.

About Author