PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాగరకన్వా గ్రామంలో శనగ పంట కోత ప్రయోగం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: మండల పరిధిలోని నాగరకన్వం గ్రామంలో వ్యవసాయ అధికారులు పంటకోత ప్రయోగం చేపట్టారు. గ్రామంలోని శనగ పంటను నూర్పిడి చేశారు. మొదటి ప్రయోగంలో శనగ పంటను 5×5 సదరు విస్తీర్ణంలో కీలత చేసి మార్పిడి చేయగా 1.110 kgs మరియు రెండవ ప్రయోగము పంటను 5×5 సదరు విస్తీర్ణంలో కోలత చేయగా 2.345 kg రావడం జరిగింది. ఈ మెరకు ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి సాధ్యం అవుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గణాంక శాఖ అధికారి Y. సాంబశివుడు, వ్యవసాయ సహాయకుడు K. మహేష్ మరియు ఆదోని డివిజన్ SBI ఇన్సూరెన్స్ అధికారి S. సిద్ధ రామప్ప రైతులు పాల్గోన్నారు.

About Author