PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వెట‌ర్నరీ పోస్టుల భ‌ర్తీకి మార్గద‌ర్శకాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: రాష్ట్ర పశు సంవర్థక శాఖ డైరెక్టరేట్‌లో క్లాస్‌-డి కింద కొత్తగా సృష్టించిన అడ్మిన్‌ జాయింట్‌ డైరెక్టర్‌, అడ్మిన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం శుక్రవారం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. అడ్మిన్‌ జేడీ పోస్టుకు డీడీలను, డీడీ పోస్టులో ఏడీలను పదోన్నతిపై ప్రభుత్వం నియమించనుంది. పరిపాలనాధికారి, కార్యాలయ మేనేజర్‌ పోస్టుల్లో కింది స్థాయి ఉద్యోగులను పదోన్నతిపై డైరెక్టర్‌ నియమిస్తారని పేర్కొంది. ఇందుకు సంబంధించిన అర్హతలను నిర్దేశించింది.

About Author