NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నగరంలో”రైట్ ఛాయిస్” హెయిర్ అండ్ స్కిన్ కేర్ క్లినిక్ ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: నగరంలో’రైట్ ఛాయిస్ ‘హెయిర్ అండ్ స్కిన్ కేర్ క్లినిక్ విజయవాడ లో స్థానిక మాచవరం డౌన్ లో క్లినిక్ ప్రారంభం జరిగింది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో  డాక్టర్ ప్రియాంక.ఎ.మాట్లాడుతూ ఆడవారికి కానీ ,మగవారికి కానీ జుట్టు సమస్యలు ఏర్పడితే జుట్టు సమస్యలు తల వెంట్రుకలు ఊడడం చుండ్రు రావడం వంటి సమస్యలుమీద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ద్వారా చేయబడుని, తెలిపారు.ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుందని అంతెకాకుండా దీర్ఘకాలిక చర్మ వ్యాధులు , ఆధునిక పద్ధతుల ద్వారా  చేయబడిన ని తెలిపారు. ట్రైకోలజీ, ,  కాస్మోటోలోజి, లేజర్ ,పీఎంయు, న్యూట్రిషన్, ట్రీట్మెంట్ ,అంతేకాకుండా అవాంఛత రోమాలు శాశ్వత నిర్మూలన ట్రీట్మెంట్ మా ప్రత్యేకత అని అన్నారు. నిపుణులైన 5 గురు డాక్టర్లు పేషెంట్లకు మా క్లినిక్ నందు సర్వీస్  అత్యాధునిక పద్ధతుల ద్వారా ట్రీట్మెంట్ చేస్తారని, అన్నారు .జుట్టు సమస్యలు ఎక్స్టర్నల్, ఇంటర్నల్ పద్ధతులు ద్వారా అడ్వాన్స్ ట్రీట్మెంట్ జరుగుతుందని దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవని ఈ ట్రీట్మెంట్ వల్ల దీర్ఘకాలిక వ్యాధులు రావని, డాక్టర్ ప్రియాంక చెప్పారు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లినిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author