PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

HAL రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : హెచ్ఏఎల్

ఉద్యోగం : పార్ట్ టైమ్ విజిటింగ్ క‌న్స‌ల్టెంట్, క్లినిక‌ల్ సైకాలజిస్ట్.

విద్యార్హ‌త : పీజీ.

జీతం : 1000-2000 ప‌ర్ విజిట్

ఖాళీలు : 5

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : పర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 22-4-2022

చివరి తేది : 9-5-2022

అడ్ర‌స్ : to the Chief Manager (HR), HR Department, Avionics Division, Post-HAL, Hyderabad – 500042, Telangana

అధికారిక వెబ్ సైట్ : hal-india.co.in

About Author