PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చేతి పంపు ఏర్పాటు….

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఎంపీపీ, తనయుడు  ఈసా , వార్డ్ మెంబర్లు సహాయ సహకారంతో స్థానిక 6 వ వార్డు ఈద్గా కాలనీలో వాలీబాల్ గ్రౌండ్ పక్కన పంచాయతీ సిబ్బందితో హ్యాండ్ పంప్  ఏర్పాటు చేయడం జరిగినది   ఈ కార్యక్రమంలో ఎంపీపీ తనయుడు ఈసా,వార్డ్ మెంబర్లు కే అబ్దుల్ రెహ్మాన్, ఎన్ సుభాన్, కాలనీవాసులు మొహమ్మద్  ఎం రియాజ్ సాధిక్ తదితరులు పాల్గొన్నారు .

About Author