PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు

1 min read

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి Amd ఇంతియాజ్

కర్నూలు, పల్లెవెలుగు:కర్నూలు నగర ప్రజలకు, గురువారం జరిగే ఇదుల్ -ఫితర్ పండుగ సందర్బంగా నగర ప్రజలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు వైసీపీ MLA అభ్యర్థి Amd. ఇంతియాజ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. 30 రోజుల ఉపవాస దీక్షల అనంతరం ముస్లిం సోదరులు నెలవంక దర్శనంతో సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా కర్నూలు నగరం మత సామరస్యానికి ప్రతీకగా ఉందన్నారు.రంజాన్ పండుగరోజు, హిందూ ముస్లిం సోదరులందరు ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారని అన్నారు. ముస్లిం సోదరులందరు సుఖ సంతోషాలతో పండుగను జరుపు కోవాలని అందరికి ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

About Author