PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: సోమవారం ఉదయం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలం గొట్టివీడు గ్రామం పెద్దూరు కస్బా శివాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి మాజీ మంత్రి వర్యులు శ్రీనారా లోకేష్ బాబు గారి 40వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఏర్పాటుచేసిన అభిషేకం మరియు 101 టెంకాయలు కొట్టే కార్యక్రమానికి మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీసుగవాసి ప్రసాద్ బాబు గారు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి 101 టెంకాయలు కొట్టారు . అనంతరం కేక్ కట్ చేసి దేవగోపాల్మల్లి కార్జునవేణు గోపాల్విజయకుమార్చరణ్సదాశివసూర్యతెలుగుదేశంటీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు తినిపించారు. ఈకార్యక్రమంలో గాలివీడు మండలం తెలుగుదేశం నాయకులు Dr. రామచంద్ర రెడ్డి, మిట్టే నాయక్, శేఖర్ రెడ్డి, సత్యనారాయణ, సూర్య నారాయణ, నాగేశ్వర్ నాయుడు, వేణు, రామచంద్రా,నాగేంద్ర నాయుడు,రాజా ,ముసలప్ప నాయుడు,సదాశివ నాయుడు,సురేష్,ఆనంద్, రామంజులు నాయుడు,చద్రప్ప నాయుడు,చరణ్ నాయుడు,మహేశ్వర్ నాయుడు,విజయకుమార్ నాయుడు,ఖాదర్ వలీ,నవాజ్,జమాల్,వేణుగోపాల్ నాయుడు, యోగేశ్వర్ నాయుడు, మల్లికార్జున నాయుడు,నాగరాజు,రామచంద్ర,వెంకటేశ్వర్లు,ప్రతాప్ నాయుడు,హనుమంతు నాయుడు,దేవగోపాల్ నాయుడు,రాజేంద్ర నాయుడు,రెడ్డాప్ప,పెంచలయ్య,చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Author