PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి మరియు నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గౌరు వెంకటరెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్  పుట్టినరోజు సందర్బంగా మంగళవారం నందికొట్కూరు పట్టణ టిడిపి కార్యాలయంలో కేక్ కట్ చేసి  తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి  ,గిరీశ్వర్ రెడ్డి ,రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి గిత్త జయసూర్య ,కౌన్సిలర్  భాస్కర్ రెడ్డి,   జకీర్ హుసైన్,ఐటీడీపీ నియోజకవర్గ ఇంచార్జి   మూర్తుజవాలి, మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్, లక్ష్మీకాంత రెడ్డి,బ్రహ్మానందం రెడ్డి,చిన్న నాగ లక్ష్మయ్య, జమీల్,రసూల్,వేణు,నందికొట్కూరు అధికార ప్రతినిధి  కాకరవాడ చిన్న వెంకటస్వామి,గని, రాజన్న,ఆఫీజ్,కళాకర్, రవి,ముజీబ్,శివ,బ్రహం,ఏసేపు , రగడ,సురేష్,హరి,మహిళ నాయకురాలు మినాక్షిదేవి,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

About Author