NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా శ్రీ భక్త కనకదాసు జయంతి

1 min read

హోలగుంద కురువ సంఘం నాయకులు….

హోలగుంద మండల కేంద్రంలోని గౌరవ అధ్యక్షులు కాళికా ప్రసాద్  ఆధ్వర్యంలో

పల్లెవెలుగు వెబ్ హొళగుంద :  536వ శ్రీ శ్రీ శ్రీ భక్త కనకదాసు జయంతి సందర్భంగా శ్రీ భీరలింగేశ్వర ఆలయం నుండి  కనకదాసుల వారి చిత్రపటం ఊరేగింపు నిర్వహించుకుంటు  స్థానిక బస్టాండ్ మీదుగా కనకదాసుల వారి స్థలము వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి బళ్ళారి డిప్యూటీ మాజీ మేయర్ శశికళ కృష్ణమోహన్ ని స్థానిక బస్టాండ్ లో బాణాసంచా కాల్చి,శాలువా, పూలమాలతో, ఘనంగా సన్మానించి చుట్టుపక్కల మండలాల, గ్రామాల నుంచి ముఖ్య నాయకులు అజరై మాతో పాటు కనకదాసులా వారి స్థలం వరకు ర్యాలీగా బయలుదేరి రావడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాదాసి, మదారి కురువ సంఘం నాయకులు, కార్యకర్తలు, సంగొల్లి రాయన్న అభిమానులు భారీ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయడం జరిగింది.

About Author