PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ మెంబర్ కి జన్మదిన శుభాకాంక్షలు

1 min read

శుభాకాంక్షలు  తెలియజేసిన జిల్లా రేషన్ డీలర్స్ అధ్యక్షులు.. తలారి రామకృష్ణ

పల్లెవెలుగు, వెబ్ ఏలూరు జిల్లా :  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు. దెందులూరు నియోజకవర్గ మహిళా  అధ్యక్షురాలు  తొత్తడి వేదకుమారి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మలగన్నమ్మ. ముగ్గురమ్మల మూలపుటమ్మ. బెజవాడ దుర్గమ్మ, దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానo పాలకమండలి ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా సేవలందిస్తున్న విషయం విధితమే నని జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు తలారి రామకృష్ణ అన్నారు. నిరంతరం భక్తులందరికీ విశేషమైన సేవలందిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలు అందిస్తున్న మా అమ్మ వేదకుమారి కి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాని కొనియాడారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆశీస్సులతో మా పిన్ని  భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాను.  తలారి రామకృష్ణ. అధ్యక్షులు రేషన్ డీలర్ల సంక్షేమ  ఏలూరు జిల్లా సంఘ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.

About Author