తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు శుభ దినం
1 min read
కుటుంబ సాధికారత సారధుల కొరకు అవగాహన సమీక్ష
హొళగుంద, న్యూస్ నేడు: శుక్రవారం నాడు సాయంత్రం 5:00 గంటలకు స్థానిక తేరు బజారులోని హొళగుంద తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి మండల కన్వీనర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కుటుంబ సాధికారత సారధి (కెఎస్ఎస్ )ల నియామకాల కొరకు పార్టీ సమీక్ష నిర్వహించబడును. కావున ఈ సమావేశానికి హొళగుంద మండలంలోని అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు, ఐ.టి.డి.పి యువత, వివిధ హోదాలలో గల పదవీధరులు, క్లస్టర్, యూనిట్,బూత్ ఇంచార్జీలు, టిడిపి అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తప్పక పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము.