PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: దీపావళి పండగను పురస్కరించుకుని.. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాలలో ఏర్పాటు చేసిన 74 బాణ సంచా దుకాణాలను మంగళవారం ప్రారంభించారు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​. అనంతరం నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ పండుగను జాగ్రత్తగా పెద్దల సమక్షంలోనే పిల్లలు జరుపుకోవాలని కోరారు. బాణా సంచా కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​ సూచించారు.

కార్యక్రమంలో కర్నూలు క్రాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చల్లా కృష్ణ రెడ్డి, కోఆప్షన్ నెంబర్ నాయిం పాష,జుబేర్,కర్నూలు మున్సిపల్ కార్పొరేటర్ లు తదితరులు పాల్గొన్నారు.

About Author