PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం

1 min read

– కరస్పాండెంట్ తాజుద్దీన్

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: పట్టణంలోని పెద్ద కబేలా వీధిలో గల చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు  “అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం”  ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నిరక్షరాస్యులందరూ అక్షరాస్యులుగా ఎదగడానికి వంద శాతం అక్షరాస్యతను సాధించాలని అన్నారు.ఈ సందర్బంగా ఎంతో మంది చిన్నారులను విద్యను అందిస్తూ అక్షర్యాసతను పెంచుతున్న ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తూ పాఠశాల కరెస్పాండెంట్ తాజుద్దీన్   ఘన సన్మానం చేసి, ప్రతి ఒక్కరు చదవాలి…. అక్షర్యాసతను పెంచాలి అని కోరారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులతో పాటు చిన్నారుల తల్లిదండ్రులు కూడ పాల్గొన్నారు.

 

About Author