PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

1 min read

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు  కే బాబురావు

 పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా ప్రజలకు మరియు కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు శ్రేయోభిలాషులకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే బాబు రావు  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2023 వ సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకుని 2024 వ సంవత్సరంలో అడుగేడుతూ ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు కొత్త అవకాశాలు సరికొత్త  ఆనందాలతో మీ జీవితం ఆనందంగా గడపాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

        

About Author