PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నందికొట్కూరు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: నందికొట్కూరు మున్సిపాలిటీ పట్టణ  ప్రజలకు నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఆర్షపోగు ప్రశాంతి, వైసీపీ ఎస్సి సెల్ అధ్యక్షుడు బొల్లెద్దుల రామకృష్ణ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆనందంగా జీవించాలని  వైఎస్ చైర్మన్ ప్రశాంతి ఆకాంక్షించారు.  సమాజంలో శాంతి, సామరస్యం కోసం అందరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. కొత్త ఏడాది ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు.

About Author