ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు
1 min read
కౌతాళం, న్యూస్ నేడు : మండల పరిధిలో గల ఈచనహాల్ గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా మానవాళి ఆకాంక్షించే పవిత్రమైన రంజాన్ పర్వదినాన్ని అత్యంత భక్తి ప్రవర్తలతో ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ మాసపు ఉపవాస దీక్షకులకు ప్రార్ధనలకు చివరి అంకమైన ఈద్-ఉల్-ఫితర్ సోదర భావం సమానత్వం సమైక్యత స్ఫూర్తిని నింపాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర సోదరీమణులకు జాగీర్ధార్ సయ్యద్ షా ఖాజా పిరు సాహెబ్ చిన్న తాత వారు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.. సాటివారిని ఆదుకునే దయ గుణం తో ముస్లిం వర్గంలోని మానవత్వానికి ప్రతిరూపం అన్నారు… అందరిపై ఆయన దీవెనలు ఉండాలని కోరారు.. తదితరులు భక్తులు పాల్గొన్నారు.