వృద్ధులను వేధించడం…సబబుకాదు
1 min read- ఎల్పిజి ఇండియా సంస్థ ప్రతినిధి ఎస్ నాగేంద్ర
- ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవం..
పల్లెవెలుగు: ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వయోవృద్ధులను వేధించడం మరియు నిర్లక్ష్యం చేయడం అనేది గుర్తించబడింది మరియు ఈ విషయం బయట ప్రపంచానికి చెప్పలేని మరియు చర్చించబడని సమస్యగా రూపు దాల్చింది ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవాలను స్వచ్ఛంద సంస్థలు జరుపుచున్నాయి ఈ మీటింగ్ లో ఎల్పిజి ఇండియా స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా వేధింపుల గల కారణాలు నివారణ ఉపాయాలు మీటింగ్ లో తెలియజేయడమైనది వేధింపుల కారణాలు తరిగిపోతున్న మానవ నైతిక విలువలు ఆధునిక జీవన శైలి నివారణ ఉపాయాలు వృద్ధుల సహాయం కొరకు 14567 హెల్ప్ లైన్ ఉపయోగించుకోవడం అవగాహన పెంపొందించడం మరియు మానవత విలువలు పెంపొందించడం కుటుంబ వ్యవస్థను పటిష్టపరచడం ఈ కార్యక్రమంలో ఎల్పిజి ఇండియా సంస్థ ప్రతినిధి ఎస్ నాగేంద్ర ఈ కార్యక్రమం పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బి సహదేవ రెడ్డి గారు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.