PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

15 నుంచి హజరత్​ సయ్యద్​ అల్లాబకాష్​ వలి ఉరుసు మహోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కర్నూల్ నగర సమీపంలోని జొహరాపురం గ్రామము లో ఈ నెల 15,16,17 తేదీలలో హజరత్ సయ్యద్ అల్లాబకాష్ వలి గారి ఉరుసు మహోత్సవము జరుగుతుందని కార్యనిర్వాహకులు సయ్యద్ అప్సర్పాషా తెలిపారు. 15న సోమవారం గంధం,16నఉరుసు ,17న కిస్తీలు ఉంటుందని, మతసామరస్యానికి ప్రతీకగా ఉరుసు జరుగుతుంది. ఈ ఉరుసు గత 356 సంవత్సరాలుగా జరుగుతుందని తెలిపారు. ఈ ఉరుసు కు జిల్లా లోని మారుమూల ప్రాంతాలనుండి కూడా హాజరవుతారు. ఉరుసు మహోత్సవం లో అందరు పాల్గొని హజరత్ సయ్యద్ అల్లాబకష్ వాలి ఆశీసులు పొందాలని నిర్వాహకులు కోరారు.

About Author