PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అయ్యన్న నపుంసకుడు !

1 min read

పల్లెవెలుగువెబ్ : టీడీపీ నేత అయ్యన్న పాత్రుడి పై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయ్యన్న ఓ నపుంసకుడని, సీఎం జగన్ కుటుంబం పై వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తానని హెచ్చరించారు. నపుంసకుడైన అయ్యన్నను ఆయన భార్య ఎలా భరిస్తుందన్నారు. విమానాశ్రయ నిర్మాణంలో అయ్యన్న కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఎన్టీఆర్‌ను గద్దె దింపిన తర్వాత సభలో చంద్రబాబు వెకిలి చేష్టలు మరిచిపోయారా అని దువ్వాడ వ్యాఖ్యానించారు.

            

About Author