దుర్మార్గ ముఖ్యమంత్రి ఆయనే !
1 min read
పల్లెవెలుగువెబ్ : రాజధాని లేకుండా జగన్ మూడేళ్లపాటు పాలించారని ఆయన అన్నారు. జగన్ రికార్డ్‌ను ఎవరూ బ్రేక్ చేయలేరన్నారు. గుంటూరు జిల్లాలోని ఇప్పటంలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లడారు. తన అనుభవంలో మంచి, చెడ్డ సీఎంను చూశానని, కానీ దుర్మార్గ సీఎం జగన్‌రెడ్డేనని ఆయన విమర్శించారు. మరోసారి జగన్ సీఎం అయితే ఏపీ ప్రజలు కాందిశీకుల్లా ఇతరరాష్ట్రాలకు పోవాలని ఆయన అన్నారు. జగన్ సీఎం అయ్యాకే ఏపీకి అప్పులు, కష్టాలు మొదలయ్యాయన్నారు. ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు.