PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాకేదైనా అయితే ఆయ‌నే కార‌ణం : హీరోయిన్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ హీరోయిన్ త‌నుశ్రీ ద‌త్తా ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలన పోస్ట్‌ చేసింది. ‘నాకేదైనా అయితే అందుకు నానా పటేకర్‌, అతడి బాలీవుడ్‌ మాఫియా ఫ్రెండ్సే కారణం. బాలీవుడ్‌ మాఫియా అంటే ఎవరెవరా అనుకుంటున్నారా? సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించినప్పుడు ఎవరి పేర్లైతే బయటకు వచ్చాయో వాళ్లందరూ బాలీవుడ్‌ మాఫియాలో ఉన్నవారే. దయచేసి వారి సినిమాలు చూడకండి, వారిని పూర్తిగా బహిష్కరించండి. ప్రతీకారంతో వారిని వెంబడించండి. నా గురించి విషప్రచారం చేసినవారిని వదిలిపెట్టకండి. ఈ న్యాయస్థానం నా విషయంలో విఫలమైనా ప్రజల మీద నాకు నమ్మకముంది. జైహింద్‌, బై..మళ్లీ కలుద్దాం’ అని రాసుకొచ్చింది.

                                  

About Author