నోట్లో బూటుకాలు పెట్టి కొట్టాడు..
1 min readపల్లెవెలుగు వెబ్: కర్ణాటకలోని విజయపుర జిల్లా భీమాతీరలో అమానుష ఘటన చోటుచేసుకుంది. జూదం ఆడుతున్నారనే సమాచారం ఇచ్చేందేకు వెళ్లిన సంతోష్ అనే యువకుడి మీద ఎస్ఐ మాళప్ప పూజారి దారుణానికి పాల్పడ్డాడు. నోట్లో బూటు కాలు పెట్టి కొట్టాడని సంతోష్ తండ్రి గురులింగప్ప నంజాళ ఆరోపించారు. ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ ఘటన ఇండి గ్రామీణ పోలీస్ స్టేషన్ లో జరిగింది.