భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
1 min read
పల్లెవెలుగు వెబ్: ఎల్ పీజీ కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. సిలిండర్ మీద 122 రూపాయలు తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. కానీ 14 కిలలో వంట గ్యాస్ ధరలు మాత్రం యథాతథంగా ఉంటాయి. డొమెస్టిక్ సిలిండర్ వినియోగదారులకు మాత్రం ఎలాంటి ఊరట లభించలేదు. జూన్ 1 నుంచి సవరించిన ధరలు అమలులోకి రానున్నాయి. మేలో కూడ కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గాయి.