ఛలో కమలాపురం…
1 min read
పల్లెవెలుగు వెబ్, చెన్నూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కమలాపురం లో జరుగుతున్న భారీ బహిరంగ సభకు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల నుండి గురువారం ఉదయం భారీ ఎత్తున జన సందేహంతో బయలుదేరి వెళ్లారు, చెన్నూరు టౌన్ నుండి, మండల కన్వీనర్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్, జడ్పిటిసి ఎంపీపీ, ఎంపీటీసీ( వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్) ముదిరెడ్డి సుబ్బారెడ్డి, గణేష్ రెడ్డి, అదేవిధంగా కొండపేట వైఎస్ఆర్సిపి నాయకులు, రామనపల్లి, ముండ్లపల్లి, ఓబులంపల్లి, బలసింగాయపల్లి, చిన్న మాచు పల్లి, కొకరాయిపల్లి, శివాల పల్లి, తదితర గ్రామాల నుండి భారీ ఎత్తున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభకు తరలి వెళ్లారు.