హలో రైతన్న చలో ఎమ్మిగనూరు…
1 min readకర్నూలు జిల్లా 10వ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం (AIKS) జిల్లా మహాసభలు డిసెంబర్ 18.19 తేదీలలో ఎమ్మిగనూరు పట్టణంలో జరిగే AIKS జిల్లా మహాసభను జయప్రదం చేయండి.
CPI మండల కార్యదర్శి పెద్దహ్యట మారెప్ప హోళగుంద మండల కేంద్రం నందు స్థానిక బస్టాండ్ లో ఈ నెల 18.19 తేదీలలో ఎమ్మిగనూరులో జరిగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం AIKS 10వ జిల్లా మహాసభల కరపత్రాలను విడుదల చేయడం జరిగింది.
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : CPI మండల కార్యదర్శి పెద్దహ్యట మారెప్ప రైతు సంఘం మండల అధ్యక్షుడు కృష్ణ మాట్లాడుతూ_* ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐకేఎస్ కర్నూలు జిల్లా పదవ మహాసభలు చాలా కలం తర్వాత ఎమ్మిగనూరు పట్టణం ఆదిత్యం ఇవ్వబోతున్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు పట్టణానికి చాలా ప్రాధాన్యత ఉంది. భారతదేశానికి స్వాతంత్రం కావాలని బ్రిటిష్ వాడు ఈ దేశం నుండి వెళ్లిపోవాలని మా దేశాన్ని మేము పరిపాలించుకుంటామని జరిగిన స్వాతంత్ర సంగ్రామంలో ముందుండి పోరాటంలో పాల్గొని బ్రిటిష్ వాడిని ఈ దేశం నుండి తరిమి తరిమి కొట్టడంలో దేశానికి స్వాతంత్రం సంపాదించడంలో అఖిల భారత రైతు సంఘం ఏఐకేఎస్ ప్రాముఖ్య పాత్ర పోషించింది 1936 సంవత్సరంలో అఖిల భారత రైతు సంఘం ఏఐకేఎస్ దేశంలోని ఆర్భవించింది మొదటి అధ్యక్షులుగా సహజనంద సరస్వతి ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ ఎస్ జి రంగాను ఎన్నుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో నిజం కాలంలో సాగిన తెలంగాణ రైతంగ సాహిత్య పోరాటంలో దున్నేవాడికే భూమి అనే నినాదంతో రైతన్నలను చైతన్యం చేసి పోరాటాన్ని నడిపించి భూమిలేని నిరుపేదలకు 25 లక్షల ఎకరాల భూమిని పంచిన ఘనత ఆంధ్రప్రదేశ్ రైతు సంఘానికి ఏఐకేఎస్ దక్కింది రాష్ట్రంలో రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపై రాజులేని పోరాటాలు నిర్వహించడం జరిగింది ప్రధానంగా కర్నూలు జిల్లా అనేక సంవత్సరాలుగా రైతులు సమస్యలపై ఉద్యమాల నిర్వహిస్తూ రైతన్నలకు వెన్నదన్నులుగా నిలవడం జరిగింది హంద్రీనీవా ప్రాజెక్టు అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గోరుకల్లు రిజర్వాయర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యురేటర్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పోరాటాలు నిర్వహించడం జరిగింది. హంద్రీనీవా ద్వారా 106 గోరుకల్లు రిజర్వాయర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యురేటర్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పోరాటాలు నిర్వహించడం జరిగింది. హంద్రీనీవా ద్వారా 106 చెరువులకు నీళ్లు నింపాలని అనేక దపాలుగా పోరాటాలతో ప్రభుత్వం మెడలు వంచి కొంతవరకు సాధించడం జరిగింది జిల్లా ప్రధానంగా పశ్చిమ ప్రాంతం వర్షాలు రాక రైతులు వేసినటువంటి పంటలు ఎండిపోయి కరువు వచ్చే రైతులు కుటుంబాలు కడుపు చేత పట్టుకొని సదురు ప్రాంతాలకు వలసలు పోతున్నారు వలసలు ఆపడానికి పశ్చిమ ప్రాంతం చేయడానికి పెండింగ్లో ఉన్న సాగు నుండి ప్రాజెక్టు వేదవతి ప్రాజెక్ట్ ఆడియో గుడి కాలువ నిర్మాణం గుండ్రేవుల రిజర్వాయర్ అందిని ప్రధాన కాలువ కింద ఉన్న రిజర్వాయర్ దగ్గర ఇస్త్రీకరణ పనులు పంట కాలువలకు నిర్మాణము పూర్తిచేసే పశ్చిమ ప్రాంత కరువును శాశ్వత దూరం చేయొచ్చు అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పోరాటాలు నిర్వహిస్తున్నది. అని వారు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రైతు సంఘం నాయకులు మౌలా సాబ్ మల్లయ్య గురు పంప వాసప్ప గురునాథ్ బద్రి మంజు పరశురాం చంద్ర ఈరన్న గాదిలింగ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.