NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌ర్నూలు నుంచి వెళ్లే విమానాల వివ‌రాలు ఇవే..!

1 min read

క‌ర్నూలు: క‌ర్నూలు విమానాశ్రయానికి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పేరును ఇటీవ‌లే ఖ‌రారు చేశారు ముఖ్యమంత్రి జ‌గ‌న్. క‌ర్నూలు జిల్లా ఓర్వక‌ల్లు స‌మీపంలోని విమానాశ్రయం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల‌కు వెళ్లే విమాన స‌ర్వీసుల వివ‌రాలు అధికారులు ప్రక‌టించారు. అధికారుల నుంచి అందిన స‌మాచారం మేర‌కు..
తొలిరోజు విమానాలు మ‌రియు ప్యాసింజ‌ర్ల వివ‌రాలు
విమాన స‌ర్వీసు: బెంగ‌ళూరు టూ క‌ర్నూలు- ప్యాసింజ‌ర్ల సంఖ్య -52
క‌ర్నూలు టూ విశాఖ‌ప‌ట్నం-ప్యాసింజ‌ర్ల సంఖ్య-66
విశాఖ టూ క‌ర్నూలు- ప్యాసింజ‌ర్ల సంఖ్య -31
క‌ర్నూలు టూ బెంగ‌ళూరు- ప్యాసింజ‌ర్ల సంఖ్య-63
చెన్నై టూ క‌ర్నూలు- ప్యాసింజ‌ర్ల సంఖ్య -16
క‌ర్నూలు టూ చెన్నై- ప్యాసింజ‌ర్ల సంఖ్య- 32

About Author