జూన్ నెలలో బ్యాంకు సెలవుల లిస్ట్ ఇదే !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆర్బీఐ జూన్ నెలలో 8 రోజులు బ్యాంక్ సెలవుల్ని ప్రకటించింది. అందుకే బ్యాంకుల్లో ముఖ్యమైన పనులుంటే ఈ 8 రోజులు మినహాయించి మిగిలిన రోజుల్లో పూర్తి చేసుకోవచ్చని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఇక జూన్ నెలలో ఆర్బీఐ ఇచ్చిన బ్యాంక్ హాలిడేస్‌లో కొన్ని రాష్ట్రాల్ని బట్టి మారుతుంటాయని గుర్తుంచుకోవాలి.
సెలవు తేదీలు :
జూన్ 2: మహరాణి జయంతి – జూన్ 5: ఆదివారం – జూన్11: రెండవ శనివారం – జూన్12: ఆదివారం – జూన్15: వైఎంఏడే – జూన్19: ఆదివారం – జూన్ 25: నాల్గవ శనివారం – జూన్26: ఆదివారం.