PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాట్సాప్ లో అన‌వ‌స‌ర నోటిఫికేష‌న్లు రాకుండా ఇలా చేయండి !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదు. స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ లేని వారు ఉండ‌రు. వాట్సాప్ ఉంటే.. మీ వాట్సాప్ కు అన‌వ‌స‌ర నోటిఫికేష‌న్లు వ‌స్తున్నాయా?. మిమ్మల్ని విసిగిస్తున్నాయా ?. అయితే ఇలా చేయండి.

  • మీరు ఆండ్రాయిడ్ యూజ‌ర్ అయితే.. ఫోన్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి.
  • నోటిఫికేష‌న్ సెక్షన్ పై క్లిక్ చేయండి.
  • అందులో వాట్సాప్ కు ఎదురుగా ఉండే.. బాక్స్ ఆఫ్ చేయండి.
  • నోటిఫికేష‌న్స్ మ‌ళ్లీ రావాలంటే సెట్టింగ్స్ క్లిక్ చేసి నోటిఫికేష‌న్ సెక్షన్ కు వెళ్లి వాట్సాప్ ను ఎనేబుల్ చేయాలి.

About Author