హీరో నిఖిల్ ఆవేదన.. !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రముఖ హీరో నిఖిల్ కరోన కారణంగా సినిమా ఇండస్ట్రీలో నెలకొన్ని పరిస్థితుల పై ఆవేదన వ్యక్తం చేశారు. కరోన మహమ్మారి కెరీర్ ను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని వాపోయారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘అర్జున్ సురవరం సక్సెస్ తర్వాత నేను 4 సినిమాలకు సైన్చేశాను. వాటి రిజల్ట్పై చాలా నమ్మకంగా ఉన్నాను. కానీ రిలీజ్ డేట్స్ అన్నీ మన చేతుల్లో లేకుండా పోయాయి. ఈ పరిస్థితుల నుంచి తర్వగా భయపడి, సినిమాలన్నీ అనుకున్న సమయానికి విడుదల చేసేలా ఆ దేవుడ్ని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశాడు.