PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NCESSలో హిందీ టైపిస్ట్ ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ఎర్త్ సైన్స్ స్ట‌డీస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్సీఈఎస్ఎస్

ఉద్యోగం : హిందీ టైపిస్ట్ (గ్రూప్-సి)

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి

జీతం : . 19900-63200 నెలకు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : టైప్ రైటింగ్ టెస్ట్, రాత‌ప‌రీక్ష‌

దరఖాస్తు స్వీకరణ తేది : 11-3-2022

చివరి తేది : 18-4-2022

అధికారిక వెబ్ సైట్ : ncess.gov.in

About Author