PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హొళగుంద మండల అభివృద్ధి అధికారిగా కే. ఆజాద్ బాధ్యతలు

1 min read

పల్లెవెలుగు వెబ్  హొళగుంద:  హొళగుంద మండలం అభివృద్ధి అధికారిగా శనివారం కే, ఆజాద్, బాధ్యతలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్య సత్య సాయి జిల్లా రోళ్ల మండలం నుండి బదిలీపై వచ్చినట్లు ఆయన విలేకరులకు తెలిపారు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సహాయ సహకారం అందిస్తానని తెలిపారు.

About Author