PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హోంగార్డ్సు కాంట్రిబ్యూషన్ ఫండ్ చెక్కు ఎస్పి అందజేత  

1 min read

 – హోంగార్డ్సు కుటుంబానికి కాంట్రిబూషన్ ఫండ్ చెక్కును అందజేసిన  …. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్  ఐపియస్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న హోంగార్డు (హెచ్ జి నెం. 1153) మదన గోపాల్ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కోలుకోలేక అనారోగ్యంతో మృతి చెందారు.  ఈ సంధర్బంగా శనివారం హోంగార్డ్సు కాంట్రిబ్యూషన్ ఫండ్ రూ. 2 లక్షల  చెక్కును   జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ మృతి చెందిన హోంగార్డు  భార్య నాగలక్ష్మమ్మ కు   జిల్లా పోలీసుకార్యాలయంలో   అందజేశారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు కమాండెంట్ – సదరన్ రీజియన్ ఎమ్. మహేష్ కుమార్ గారు, హోంగార్డు డిఎస్పీ బి. రాజ కుమార్,   హోంగార్డ్సు  ఆర్ ఐ  బి. శివారెడ్డి   ఉన్నారు.

About Author