PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యుద్ధంలో ర‌ష్యా కోల్పోయిన‌ సైనికుల సంఖ్య ఎంతంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గత ఆరు రోజుల్లో ఆరువేల మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటన చేశాడు. ఈ విషయంలో దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌ సైన్య పోరాట పటిమను ఆయన కొనియాడాడు. కొన్నిచోట్ల రష్యాను చావుదెబ్బ తీశామని, రష్యా మాత్రం లెక్కలు దాస్తోందని ప్రకటించుకున్నాడాయన. యుద్ధానికి విరామం ఇస్తేనే చర్చలు సజావుగా సాగుతాయని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సూచిస్తున్నాడు జెలెన్‌స్కీ.

                                      

About Author