PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

`లైగ‌ర్` సినిమాకు విజ‌య్ దేవ‌ర‌కొండ ఎంత తీసుకున్నాడంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వరుస ప్రమోషన్స్‌తో లైగ‌ర్ మూవీ టీం ఫుల్‌ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. లైగర్‌ కోసం విజయ్‌ దేవరకొండ భారీ రెమ్యునరేషన్‌ అందుకున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం విజయ్‌ దాదాపుగా రూ. 35కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అనన్య పాండేకు మాత్రం కేవలం రూ. 3కోట్ల రూపాయాలే అప్పజెప్పారట. మరో ఇంట్రెస్టింగ్‌ వార్త ఏంటంటే ఈ సినిమాలో నటించిన మైక్‌ టైసన్‌కు విజయ్‌ కంటే ఎక్కువగా సుమారు రూ. 40కోట్ల వరకు రెమ్యునరేషన్‌ అందించినట్లు సమాచారం.

                                                 

About Author