PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇన్స్టా గ్రామ్ ద్వార ఈ హీరోయిన్ ఎంత సంపాదిస్తుందంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉండే ఆలియా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కూడా రెండు చేతులా బాగానే సంపాదిస్తుంది. 68.5 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్న ఆలియా షేర్‌ చేసే ఒక్కో పోస్ట్‌ చాలా ఖరీదైంది. ఆమె ప్రమోట్‌ చేసే వ్యాపార ప్రకటనలకు సంబంధించిన ఒక్కో పోస్టుకు ఏకంగా రూ.85 ల‌క్ష‌లు నుంచి రూ.కోటి వ‌ర‌కు చార్జ్ చేస్తుంద‌ట‌. అంతేకాకుండా బ్రాండ్ వ్యాల్యూను బట్టి ఈ రేటును ఇంకాస్త పెంచుతుందని తెలుస్తోంది.

                                                

About Author