PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెళ్లికి అల్లు అర్జున్ ఎంత కట్నం తీసుకున్నారంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పెళ్లి సమయంలో బన్నీకి ఎంత కట్నం తీసుకున్నారో స్నేహరెడ్డి తండ్రి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. పెళ్లి స‌మ‌యంలో ఎంత క‌ట్నం ఇచ్చారు అని అడగ్గా.. అల్లుఅర్జున్ అసలు కట్నం తీసుకోలేదని పేర్కొన్నారు. ‘వాళ్లకే ఎక్కువ ఉంది. మనం ఇచ్చేది వాళ్లకి లెక్క కూడా కాదు. కట్నాలకు వాళ్లు వ్యతిరేకం’ అంటూ బన్నీ గురించి ప్రశంసలు కురిపించారు. బన్నీపై ఆయన మామ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

                         

About Author