PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామ సచివాలయంలోకి వెళ్లేదెలా..?

1 min read

పల్లెవెలుగువెబ్​,గడివేముల: గడివేముల మండల కేంద్రంలోని సచివాలయం (రెండో) ఎదుట వర్షం నీరు నిలబడడంతో కార్యాలయంలోకి వెళ్లాలంటే ప్రజలు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దయచేసి అధికారులు నీరు నిలబడకుండా మోరుసు వేయించి ఎత్తు పెంచాలని గడివేముల గ్రామస్తులు కోరుతున్నారు.

About Author