PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. దాదాపు 5 నెలల తర్వాత పెట్రోల్‌ ధరలను చమురు సంస్థలు పెంచాయి. నవంబర్‌ 2 తరువాత పెట్రోల్‌, డీజీల్‌ ధరలను పెంచడం ఇదే తొలిసారి. లీటర్‌ పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచారు. కాగా పెరిగిన ధరలు మార్చి 22 అంటే నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.

                                                    

About Author