PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీఈసీఐఎల్ లో భారీ ఉద్యోగాలు

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్: బ్రాడ్ కాస్ట్ ఇంజినీర్స్ క‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ -2021 సంవ‌త్సరానికి గాను నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. పూర్తీ వివ‌రాల కోసం అధికారికి వెబ్ సైట్ ను సంప్రదించ‌వ‌చ్చు.
సంస్థ: బ్రాడ్ కాస్ట్ ఇంజినీర్స్ క‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్
ఉద్యోగం పేరు: సూప‌ర్ వైజ‌ర్స్, ఎంటీఎస్
ఖాళీలు: 463
ప‌నిచేయాల్సిన ప్రాంతం: ఇండియాలో ఎక్కడైనా
జాబ్ కేట‌గిరి: ప‌బ్లిక్ సెక్టార్
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
విద్యార్హత‌: సూప‌ర్ వైజ‌ర్స్- డిగ్రీ
మ‌ల్టీటాస్కింగ్ ఆఫీస‌ర్- 10వ త‌ర‌గ‌తి
జీతం: స‌సూప‌ర్ వైజ‌ర్స్- 30,000
మ‌ల్టీటాస్కింగ్ ఆఫీస‌ర్: 15,000
వ‌యోప‌రిమితి: సూప‌ర్ వైజ‌ర్స్- 50 ఏళ్ల‌లోపు
మ‌ల్టీటాస్కింగ్ ఆఫీస‌ర్- 60 ఏళ్ల‌లోపు

ద‌ర‌ఖాస్తు రుసుం: బీసీ\జ‌న‌ర‌ల్ – 955
ఎస్సీ\ఎస్టీ \పీహెచ్ – 670

ఎంపిక విధానం: అధికారిక రిక్రూట్ మెంట్ ద్వార రాత ప‌రీక్ష, ఇంట‌ర్య్వూ నిర్వహిస్తారు.

ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ప్రారంభం: 11-4-2021
చివ‌రితేది : 22-4-2021

అధికారిక వెబ్ సైట్ : www.becil.com ద్వార కూడ ఆన్ లైన్ లో అప్లై చేయ‌వ‌చ్చు.

About Author