PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్ లో భారీ రిక్రూట్ మెంట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : స్టాఫ్ సెల‌క్షన్ క‌మీష‌న్
ఉద్యోగం : కానిస్టేబుల్ (జిడి)
విద్యార్హత : ప‌దో త‌ర‌గ‌తి, మెట్రిక్యులేషన్
ఖాళీలు : 27,271
జీతం : రూ.21700 నుంచి రూ. 69,100
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
వ‌య‌సు : 18 నుంచి 23 ఏళ్లు ఉండాలి.
ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్ – 100
మిగిలిన వారికి – ఉచితం

ద‌రఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం : పీఈటీ, పీఎస్టీ, మెడిక‌ల్ ఎగ్జామ్, రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 17-7-2021
చివ‌రి తేది : 31-8-2021

అధికారిక వెబ్ సైట్ : ssc.nic.in

About Author