PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Hyderabad University ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హైద‌రాబాద్ యూనివ‌ర్శిటీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : హైద‌రాబాద్ యూనివ‌ర్శిటీ.

ఉద్యోగం : ప్రాజెక్ట్ అసోసియేట్ -2

విద్యార్హ‌త : ఎంఎస్సీ .

జీతం : . 28,000 నెలకు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈ మెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 3-2-2022

చివరి తేది : 28-2-2022

ఈమెయిల్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : uohyd.ac.in

About Author