నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తా..
1 min read
హొళగుంద మండల సెక్రెటరీ కొగిలాతోట బోయ ఎల్లప్ప…..
హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండలం, కొగిలాతోట గ్రామానికి చెందిన బోయ యల్లప్పను అధిష్టానం హొళగుంద మండల సెక్రెటరీగా ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా బోయ ఎల్లప్ప మాట్లాడుతూ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆలూరు ఎమ్మెల్యే బూసినేని విరుపాక్షి కి, నాకు మద్దతు తెలిపిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులకు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు,పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను,ఈ సందర్భంగా హొళగుందా మండలం సెక్రెటరీ బోయ ఎల్లప్ప మాట్లాడుతూ హొళగుంద మండలంలోని వైయస్సార్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని,వైయస్సార్ పార్టీలో సైనికుడిలా పనిచేస్తానని తెలిపారు.